కమల్ హాసన్ ఇండియన్ సినిమాకు నేషనల్ అవార్డ్.
మమ్ముట్టి బాబా సాహెబ్ అంబేద్కర్ సినిమాకు.
మోహన్ లాల్ వనప్రస్తం సినిమాకు.
విక్రమ్ పితామగన్ చిత్రానికి నేషనల్ అవార్డ్.
ప్రకాష్ రాజ్ కాంచీవరం చిత్రానికి నేషనల్ అవార్డ్.
ధనుష్ అసురన్ సినిమాకు నేషనల్ అవార్డ్.
సూర్య సురారై పోట్రు సినిమాకు.
నాగార్జున అన్నమయ్య సినిమాకు.