చిరంజీవితో సహా విలన్స్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోలుగా మారినవాళ్లు వీళ్లే.. మెగాస్టార్ చిరంజీవి ఇది కథ కాదు సినిమాలో విలన్.మోహన్ బాబు దేవత సినిమాలో విలన్. గోపిచంద్ వర్షం, జయం సినిమాల్లో విలన్.రాజశేఖర్ తలంబ్రాలు సినిమాలో విలన్.జేడీ చక్రవర్తి కెరీర్ మొదట్లో విలన్.