మీరు పని చేసే విభాగంలో మీకు తిరుగులేని స్కిల్స్ ఉండాలి
సహోద్యోగులతో సత్సంబంధాలు బాగుండాలి
జూనియర్‌లకు మెంటర్‌గా ఉండాలి
చేస్తున్న పనిలో సమస్య తలెత్తితే పరిష్కారాలు చూపగలగాలి
కొత్త స్కిల్స్, టెక్నాలజీ ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి
బాస్ పనిభారాన్ని పంచుకోగలగాలి
ఆఫీసు రాజకీయాల్లోతలదూర్చకుండా జాగ్రత్త పడాలి