నిద్రకు మూడు గంటల ముందు రాత్రి భోజనం చేయడం మంచి అలవాటు

పడుకునే ముందు ఎలాంటి పదార్థాలు తినకూడదో తెలుసుకుందాం

అధిక చక్కెర కంటెంట్, కెఫిన్ మంచి నిద్రకు ఆటంకం కలిగిస్తాయి

నిద్రపోయే ముందు ఎప్పుడూ చాక్లెట్ తినొద్దు..

రాత్రి పడుకునే ముందు పిజ్జా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు

పండ్ల రసాన్ని రాత్రి 9 గంటల తర్వాత తాగకూడదు

నిద్రపోయే ముందు డ్రై ఫ్రూట్ తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు

రాత్రి పడుకునే ముందు పండ్లు తినకపోవడం మంచిది