గ్రహగతుల ప్రకారం ఈ రాశుల వారు ఎల్లప్పుడు హ్యాపీగా ఉంటారు.
మిథునరాశి: వీరు జీవితాన్ని ఎల్లవేళలా ఆస్వాదించడానికి ఇష్టపడతారు.
తులారాశి: వీరు పనులను పూర్తి చేయడంలో నేర్పు ఉంటుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు.
ధనుస్సు: ఈ రాశికి తాత్విక దృక్పథం ఉంటుంది.
సింహం: ఈ రాశి వారు ఎప్పుడూ సరదాగా గడుపుతారు.
మేష: ఈ రాశి వారు ఎల్లవేళలా అందరితో కలిసి మెలసి ఉంటారు. సంతోషంగా ఉంటారు.