ఓట్స్ మిల్క్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న గ్రీన్ టీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించాలనుకుంటే సోయా మిల్క్‌ను క్రమం తప్పకుండా తాగండి

టమాట జ్యూస్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ లాంటివి తినడం వల్ల కూడా బరువు, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి