జ్యోతిష్యం ప్రకారం.. కొంతమంది తక్కువ పని చేయడానికి ఇష్టపడతారు.

వృషభ రాశి

ఈ రాశి వ్యక్తులు శ్రమ లేకుండా జీవించడానికి ఇష్టపడతారు

సింహం రాశి

ఈ రాశి వ్యక్తులు తరచుగా పనికి దూరంగా ఉంటారు

ధనుస్సు రాశి

 ఈ రాశి వ్యక్తులు వారికి ఇష్టమైన పనిని మాత్రమే చేస్తారు

కుంభ రాశి

ఈ రాశి వ్యక్తులు కలలలో జీవిస్తారు.

దీనికి శాస్త్రీయత లేదు,నమ్మకమే ఆధారం