మనం ఆరోగ్యం ఉండాలంటే ఆహారం, నీరు ఎంత అవసరమో.. కంటి నిండా నిద్ర కూడా అంటే ముఖ్యం

వాస్తు శాస్త్రం ప్రకారం.. నిద్రపోయేటప్పుడు పలు వస్తువులను పొరపాటును కూడా మన దరిదాపుల్లో ఉంచకూడదు

 ఒకవేళ ఉన్నట్లయితే.. అవి మన నిద్రపై ప్రభావం చూపించడమే కాకుండా నెగటివ్ ఎనర్జీను కూడా తీసుకొస్తాయి

మరి ఇంతకీ ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం

పుస్తకాలను తల దగ్గర పెట్టుకుని నిద్రపోవడం వల్ల  మీ కెరీర్‌లో ఎత్తుపల్లాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది

వాస్తు ప్రకారం, పాదరక్షలు ఎప్పుడూ కూడా మంచం తల దగ్గర ఉండకూడదు

పర్సును తల దగ్గర పెట్టుకుని నిద్రపోవడం వల్ల ఆర్ధిక ఇబ్బందులతో పాటు ఒత్తిడిని కూడా ఎదుర్కునే అవకాశం ఉందని అంటున్నారు

నిద్రపోయేటప్పుడు తల దగ్గర గాడ్జెట్లు  పెట్టుకోవడం వల్ల రేడియేషన్ కారణంగా మన నిద్రపై ప్రభావం  ఒత్తిడికి కూడా లోనయ్యే అవకాశం ఉంది