సింహరాశి వారు తమ జీవితమే ప్రధానంగా భావిస్తారు. ఏ విషయంలోనూ వారు రాజీ పడబోరు

రాజీ పడటం, సర్దుబాటు చేసుకోవడం వంటివి వారి డిక్షనరీలోనే ఉండదట. వారిని ఫేస్ చేయడం చాలా కష్టం

సింహరాశి వ్యక్తులను కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నించడం చాలా కష్టమైన పని

కన్యారాశి వ్యక్తులు ఏదైనా చేసేముందు కొన్ని నిర్ధిష్ట లక్ష్యాలను పెట్టుకుంటారు. స్వీయ అంగీకారం పొందిన తరువాతే ఏపనైనా చేస్తారు

అనుకున్న పని పూర్తి చేయడంలో గానీ, ఇతర విషయాల్లోనూ పట్టుదలతో వ్యవహరిస్తారు. దృఢమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు

వృశ్చిక రాశి వారు ఎవరికోసమో వారి ప్రాధాన్యతనతను ఎంచుకోవడం గానీ, మార్చుకోవడం గానీ చేయరు

వారు స్వంత అభిప్రాయాలు, అభిరుచులు కలిగి ఉంటారు. ఇతరులతో వీరు అంత కలివిడిగా ఉండరు

కానీ, కొన్ని విషయాల్లో మాత్రం వీరు నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటారు. ఎవరి మాటా వినరు. తాము అనుకున్న దానిపైనే నిలబడతారు