ఉప్పెన టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ కృతి శెట్టి

మొదటి సినిమాతో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది

ఆ తర్వాత అవకాశం లేకుండా వరుస అవకాశాలు అందుకుంది

వరుసగా మూడు హిట్స్ అందుకోవడంతో అమ్మడు క్రేజ్ పెరిగిపోయింది

ఆ తర్వాత మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి

కృతి శెట్టి చేతిలో తెలుగులో కస్టడీ మూవీ మాత్రమే ఉంది

కృతి శెట్టి ఇప్పుడు రెమ్యునరేషన్ తగ్గించిందని టాక్

50 లక్షల నుంచి 30 లక్షలకి తగ్గించినట్లు ప్రచారం నడుస్తోంది.