ఛత్రివాలీ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది రకుల్‌

ఈ సినిమాలో నటనతో మెస్మరైజ్‌ చేసింది 

తాజాగా ఇంటర్వ్యూలో రకుల్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది 

పరిశ్రమ మీద మనదైన ముద్ర వేయాలంటే.. కష్టపడాలి, విమర్శల్ని తట్టుకోవాలని తెలిపింది 

గతాన్ని పట్టుకుని వేలాడటం నాకు ఇష్టం ఉండదని రకుల్ చెప్పుకొచ్చింది 

గ్లామర్‌ కోసమో, డబ్బు కోసమో పరిశ్రమలోకి రావొద్దని రకుల్‌ తెలిపింది

రోజుకు రెండుమూడు గంటలు కూడా నిద్రపోని సందర్భాలున్నాయని చెప్పుకొచ్చింది.

కడుపునిండా తినలేం. హాయిగా వీధుల్లో తిరగలేం. ఇష్టమైన రెస్టారెంట్స్‌కు వెళ్లలేమని తెలిపింది