ఉప్పెన సినిమాతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది అందాల తార కృతిశెట్టి

తొలి సినిమాలోనే తనదైన అందంతో మెస్మరైజ్ చేసింది

 ఈ సినిమా హిట్‌తో వరుస ఆఫర్లు క్యూకట్టాయి

అయితే కృతికి సక్సెస్‌ మాత్రం కష్టంగా మారింది

ఇదిలా ఉంటే తాజాగా కృతికి భారీ ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది

ఓ బడా హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం

అయితే కృతితో బికినీ వేయించాలని హీరో, నిర్మాత చూస్తున్నారని తెలుస్తోంది

ఇందుకోసం ఏకంగా రూ. 4 కోట్లు ఇచ్చేందుకు రడీ అయినట్లు టాక్‌