ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్‌ప్రెస్.
అస్సాం నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణం.
4,273 కి.మీల దూరం ప్రయాణం.
తొమ్మిది రాష్ట్రాల మీదుగా, ఐదు రోజుల జర్నీ.
56 రైల్వేస్టేషన్‌లలో ఆగుతుంది.