వేసవిలో ఉల్లిపాయ తింటే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలువేసవిలో రోజూ ఉల్లిపాయ తినడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుందిఉల్లిపాయ రక్తాన్ని శుభ్రం చేసి రక్తపోటును నియంత్రణలో ఉంచుతుందిఉల్లిపాయ రసం తాగితే జీర్ణ సంబంధిత వ్యాధులు దూరమవుతాయిమూత్ర సంబంధిత సమస్యలు దూరం అవుతాయి