టీటీడీ డిపాజిట్లపై శ్వేత పత్రం విడుదల
24 బ్యాంకుల్లో రూ.15938 కోట్లు డిపాజిట్లు ఉన్నట్లు టీటీడీ ప్రకటన
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల్లో బంగారు డిపాజిట్లు చేసిన టీటీడీ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల్లో బంగారు డిపాజిట్లు చేసిన టీటీడీ
RBI నిబంధనలను అనుసరించి బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నామని చెప్పిన టీటీడీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సెక్యురిటీల్లో డిపాజిట్లు చేయకూడదని గతంలో తీర్మానం చేశామన్న టీటీడీ
హుండీ ద్వారా భక్తులు సమర్పించే బంగారాన్ని కేంద్ర ప్రభుత్వ మింట్ కు తరలిస్తున్నామని టీటీడీ ప్రకటన
మింట్ లో బంగారాన్ని కరిగించి గోల్డ్ మానిటైజేషన్ స్కీం కింద 12 ఏళ్లకు డిపాజిట్లు చేస్తున్నామని ప్రకటన
సోషియల్ మీడియాలో టీటీడీ డిపాజిట్లపై వస్తున్న వార్తలు అవాస్తవమని ప్రకటన
టీటీడీ బోర్డు కానీ, ఏపీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ సెక్యూరిటీల్లో డిపాజిట్ చేసేందుకు సూచనలివ్వదని గుర్తించాలని భక్తులకు విజ్ఞప్తి
డిపాజిట్లన్నీ పారదర్శకంగా ఉన్నాయని ప్రకటన