1వ స్థానం ఫ్రెంచ్ పర్సనల్ కేర్ బ్రాండ్ అధినేత  ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ ఫ్యామిలీ దేశంః ఫ్రాన్స్ ఆదాయంః $71.4 బ్రిలియన్లు

2వ స్థానం వాల్మార్ట్ సహా వ్యవస్థాపకురాలు ఆలిస్ వాల్టన్ దేశంః అమెరికా ఆదాయంః $69.5 బ్రిలియన్లు

3వ స్థానం మాకెంజీ స్కాట్ (అమెజాన్‌) ఆదాయంః $ 54.9 బ్రిలియన్లు

4వ స్థానం జూలియా కోచ్ & ఫ్యామిలీ దేశంః అమెరికా $ 44.9 బ్రిలియన్లు

5వ స్థానం యాంగ్ హుయాన్ &ఫ్యామిలీ (కంట్రీ గార్డెన్ హోల్డింగ్స్‌) దేశంః చైనా $ 31.4 బ్రిలియన్లు

6వ స్థానం జాక్వెలిన్ మార్స్ (మార్స్ ఇంక్ ) దేశంః అమెరికా $ 28.9 బ్రిలియన్లు

7వ స్థానం సుసాన్ క్లాట్టెన్ దేశంః జర్మనీ $ 25.8 బ్రిలియన్లు

8వ స్థానం జాంగ్ హుయిజువాన్ దేశం చైనా ఆదాయంః $ 23.5 బ్రిలియన్లు

9వ స్థానం లారెన్ పావెల్ జాబ్స్ &ఫ్యామిలీ దేశంః అమెరికా ఆదాయంః $ 22.1

10వ స్థానం ఐరిస్ ఫాంట్‌బోనా &ఫ్యామిలీ దేశంః చిలీ $ 21.0 బ్రిలియన్లు