అతిపురాతన పవిత్ర క్షేత్రం వారణాసి. ఈ క్షేత్రంలో శివుడిని విశ్వనాధునిగా కొలుస్తారు

అయితే ఇక్కడ బాబా బాతుక్ భైరవ ఆలయం ఉంది

ఇక్కడ స్వామివారిని బాబా బాతుక్ భైరవ స్వామిగా భక్తులు కొలుస్తారు

ఇక్కడ స్వామికి కానుకలుగా పెద్దలు మాంసం, లిక్కర్ ఇస్తారు

అదే పిల్లలైతే బిస్కెట్లు, చాక్లెట్లు సమర్పిస్తారు

ఈ ఆలయంలో మహాదేవుడు... మూడు రూపాల్లో దర్శనమిస్తాడు

సాత్విక రూపం, రజస్వ రూపం, తామస రూపం. ప్రత్యేక పర్వ దినాల్లో స్వామిని మూడు రూపాల్లో అలంకరిస్తారు

ఈ మహాదేవుడు మహా శక్తివంతుడని.. కష్టాలు, కన్నీళ్లను కచ్చితంగా దూరం చేస్తాడని భక్తుల నమ్మకం