ఫోన్‌ని పట్టుకునే తీరును బట్టే ఒకరి వ్యక్తిత్వాన్ని అంచనా వేయచ్చు

ఒక చేత్తో ఫోన్ పట్టుకుంటే..

ఈ వ్యక్తులు  ఒత్తిడికి దూరంగా ఎంతో ప్రశాంతంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటారు

ఒక చేత్తో ఫోన్ పట్టుకుని మరో చేత్తో స్క్రోలింగ్ చేస్తుంటే..

వీరు చాలా తెలివైనవారు. అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలిస్తారు

రెండు బొటన వేళ్లను స్ర్కీన్‌పై ఉంచి స్క్రోలింగ్ చేస్తుంటే..

వీరు శ్రమని నమ్మకుంటారు. విజయాలు సాధిస్తారు.  వ్యక్తిగత జీవితంలో ఎంతో ఉత్సాహంగా ఉంటారు

ఒక చేత్తో ఫోన్ పట్టుకుని, మరో చేత్తో  స్క్రోలింగ్ చేస్తుంటే..

వీరు ఏకాంతాన్ని ఇష్టపడతారు. వ్యక్తిగత జీవితంలో కొంచెం సిగ్గరిగా ఉంటారు