చోళరాజుల ప్రసిద్ధ నిర్మాణాల్లో ఒకటి శ్రీ ఐరావతేశ్వర స్వామి ఆలయం
ఈ ఆలయం దారాసురంలో ఉంది
ఇక్కడి శివుని పేరు ఐరావతేశ్వరుడు. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో చోళులు నిర్మించారు
ఇంద్రుని వాహనమైన ఐరావతం, యముడు ఇక్కడ ఉన్న స్వామిని ఆరాధించినట్లు పురాణేతిహాల కథనం
ఈ ఆలయం లో కూడా ప్రతిభావంతులైన శిల్పులు చెక్కిన శిల్పాలు చూడచక్కగా ఉంటాయి
ఈ ఐరావతేశ్వర ఆలయంలో సైన్ కు అందని అద్భుతాలు కూడా ఉన్నాయి
ఇక్కడ ఉన్న వివిధ స్వరాలను పలికే శిల్పాలు, సంగీతాన్ని ప్రతిధ్వనించే రాతి మెట్లు కూడా ఉన్నాయి
ఇవి స్వరాలను ఎలా పలుకుతున్నాయనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే