సినీ తారలపై ఒక్కొక్కరు ఒక్కోలా అభిమానం చాటుకుంటారు.

 కొందరు ఫ్యాన్స్‌ అభిమాన తారల ఫొటోలను ఆరాధిస్తారు

మరికొందరైతే ఏకంగా గుడినే కట్టించేశారు

అలా అభిమానులతో గుడి కట్టించుకున్న కొందరు అందాల తారలు వీరే

 కోలీవుడ్‌లో తొలి దేవాలయం ఖుష్బూకే..

బబ్లీ నమితకు తమిళనాడులో ఆలయాన్ని నిర్మించారు

ముద్దుగుమ్మ హన్సికకు గుడి కట్టించిన తమిళ ఫ్యాన్స్‌

లేడీ సూపర్‌ స్టార్‌ నయన తారకు గుడి కట్టించి ఆరాధిస్తున్నారు

వాలెంటైన్స్‌ డే రోజు నిధి అగర్వాల్‌ ఆలయాన్ని  ఓపెన్‌ చేశారు