మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు
స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగం చేసిన సమరయోధులు
చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన సమరయోధుల నినాదాలు
పండిట్ మదన్ మోహన్ మాలవ్య - సత్యం ఎప్పుడూ గెలుస్తుంది
పూర్తి స్వాతంత్యం కావాలన్న జవహర్‌లాల్ నెహ్రూ
నేతాజీ - స్వాతంత్యం కోసం పోరాటమే శరణ్యం
భగత్ సింగ్- దేశానికి సేవ చేయడమే నా మతం