రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లే అవసరం ఉండదంటారు
కానీ యాపిల్ గింజలు మాత్రం చాలా డేంజర్. ఒక్కోసారి మరణానికి దారి తీస్తుంది
యాపిల్ గింజలలో అమిగ్డాలిన్ అనే మొక్కల సమ్మేళనం సైనైడ్‌ను విడుదల చేస్తుంది
సైనైట్ హానికరమైన విష ప్రభావంతో వ్యక్తి ఒక్కోసారి కోమాలోకి వెళ్లే ప్రమాదం
యాపిల్ గింజలతో ఉదర సమస్యలు, వికారం, విరేచనాలు వస్తాయి
తలనొప్పి, వాంతులు, కడుపు నొప్పి, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి