తారక రత్న ఆరోగ్యంపై అదే ఉత్కంఠ.. దీనిపై ఎవరూ మాట్లాడం లేదు ఎందుకు..?
కొద్ది రోజులగా తారక రత్న ఆరోగ్యం గురించే అంతటా చర్చ
తారక రత్న ఆరోగ్యం గురించే అందరి ఆరా..
కాని ఈ మధ్య కాలంలో తారక రత్న ఆరోగ్యం గురించి ఎవరూ మాట్లాడడం లేదు
అందరూ అనుకుంటున్నట్టు ఆయన్ను విదేశాలకు తీసుకెళ్లారా..
లేక ఇంకా బెంగుళూరు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారా..?
మరి ఆయన హెల్త్ అప్డేట్స్ ఎందుకు రావడం లేదు?
ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందర్నీ వేధిస్తున్నాయి..
మనం కూడా త్వరలో సమాధానం వస్తుందని ఆశిద్దాం..