చాలామంది దేవుడ్ని దర్శనం చేసుకొని చకచకా వచ్చిన పని అయిపోయింది అనుకోని..
చాలామంది దేవుడ్ని దర్శనం చేసుకొని చకచకా వచ్చిన పని అయిపోయింది అనుకోని..
ఎక్కడో నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు.. కొంతమంది మాత్రం ఆగి షడగోప్యం పెట్టించుకుంటారు.
షడగోప్యం అంటే అత్యంత రహస్యం అని అర్ధం.
అది పెట్టె పూజారికి కూడా విన్పించనంతగా కోరికను తలుచుకోవాలి.
అంటే మీ కోరికే షడగోప్యము.. మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ..,
మోహమూ, మదమూ , మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని..
తలుస్తూ తలవంచి తీసుకోవటము మరో అరం.