సాధారణంగా అన్ని ఏసీలు ఒకే రంగులో ఉంటాయి

స్ప్లిట్‌ ఏసీ రెండు యూనిట్లను కలిగి ఉంటుంది

 స్ప్లీట్‌ ఏసీ బయటి రంగు తెలుపు రంగులో ఉంటుంది

ఎసీలు తెలుపు రంగు ఎందుకు ఉంటాయో తెలుసుకోండి

Pic Credit: Social Media

ఆరుబయట ఉంచడం వల్ల తెలుపు రంగు తక్కువ కాంతిని గ్రహిస్తుంది

 ఏసీ కూలర్‌ తెలుపు లేదా లేత రంగులు కాంతిని ప్రతిబింబిస్తాయి

 ఇంటీరియల్‌లోని లేద రంగు ఇంటి రంగుతో సరిపోలడం మరో కారణం