ఐరన్ లోపం వల్ల రక్తహీనత సంభవిస్తుంది

అల్సర్, పైల్స్ వల్ల కూడా రక్తహీనత రావొచ్చు

ఫోలిక్ యాసిడ్  విటమిన్ల లోపం వల్ల రక్తహీనత

ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉన్నప్పుడు రక్తహీనత

పురుషులలో రక్తహీనత చాలా తక్కువ

Health News: రక్తహీనత అనేది రక్తంలో RBC అంటే ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉన్నప్పుడు సంభవిస్తుంది. దీని వల్ల శరీరంలో శక్తి లేకపోవడం, అలసట, చిరాకు, ఏకాగ్రత లేకపోవడం, నిద్ర పట్టకపోవటం, ఊపిరి ఆడకపోవడం మొదలైన సమస్యలు ఉంటాయి.