సవరించిన రేట్లు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

 వస్త్రాలు, రెడీమెడ్‌ దుస్తుల ధరలు.

12 శాతం జీఎస్టీతో పాదరక్షలూ ప్రియం కానున్నాయి.

ఆన్‌లైన్‌ ఆటో బుకింగ్‌ ధరలు పెరగనున్నాయి.

ఫుడ్‌ డెలివరీ యాప్స్‌పై 5శాతం జీఎస్టీ.. (కేవలం రెస్టారెంట్‌లపైనే భారం)