హైదరాబాద్ మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి
ఉదయం, సాయంత్రం వేళల్లో కోచ్‌లు కిక్కిరిస్తున్నాయి.
కొవిడ్‌తో కుదేలైన మెట్రో రైళ్లు కొంతకాలంగా పుంజుకుంటున్నాయి
రోజుకు వెయ్యి సర్వీసులు సేవలు అందిస్తున్నాయి..
4 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు
కిలోమీటరుకు ఒక స్టేషన్ చొప్పున మొత్తం 57 స్టేషన్లు
800 మీటర్ల పొడవునా ప్లాట్‌ఫారంల నిర్మాణం
రైళ్లకు అదనపు కోచ్‌లు ఏర్పాటుకు ప్రయాణికుల డిమాండ్.