1999లో త్రివిక్రమ్ గారు స్వయంవరం సినిమాకి కదాతో పాటు డైలాగ్స్ కూడా అందించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు

తర్వాత 2000లో చిరునవ్వుతో సినిమాకి కూడా కదా, డైలాగ్స్ అందించడం జరిగింది

అయితే 2001లో ఆయన అందించిన కదా, డైలాగ్స్ తో నువ్వు నాకు నచ్చావ్ సినిమా మంచి విజయన్న సాధించింది

2002లో మన్మధుడు సినిమాకి కూడా త్రివిక్రమ్ గారు కదా, డైలాగ్స్ అందించారు 

అదే సంవత్సరంలో ఆయన కదా , స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో వచ్చిన నువ్వే నువ్వే విజయాన్ని అందుకొంది

2004లో మల్లీశ్వరి సినిమాకి కదా, డైలాగ్స్ అందించారు  

తర్వాత 2005లో జై చిరంజీవ సినిమాకి కదా, డైలాగ్స్ అందించి అదే సంవత్సరంలో అతడు సినిమాకి కథతో పాటు దర్శకత్యం వహించారు

మల్లి 13 సంవత్సరాల తర్వాత అంటే 2018లో చల్ మోహన్ రంగ సినిమాకి కదా మాత్రమే అందించడం జరిగింది