అంజలి గుప్తా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కోర్టు మార్టియల్ చేసిన మొట్ట మొదటి మహిళగా రికార్డ్ సృష్టించారు

మహారాష్ట్రలోని పూణెకు చెందిన షీలా దావ్రా దేశంలోనే మొట్టమొదటి మహిళా ఆటోడ్రైవర్ గా రికార్డ్ సృష్టించారు

తెలుగమ్మాయి మిథాలి రాజ్ భారతదేశపు మహిళా క్రికెట్ క్రీడాకారిణి

కల్పనా చావ్లా 1997 లో అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు

కిరణ్ బేడీ భారతదేశపు మొట్టమొదటి ఐ.పి.ఎస్.అధికారిణి

ఇందిరా ప్రియదర్శిని గాంధీ భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి

భారతదేశంలో వైద్యురాలిగా పట్టా తీసుకున్న మొట్టమొదటి మహిళగా ఆనందీబాయి గోపాల్ జోషి రికార్డ్ సృష్టించారు

ఇంగ్లీస్ ఛానెల్ లో ఈత కొట్టిన తొలి భారత మహిళగానే కాదు ఆసియా మహిళగా 1959లో రికార్డ్ సృష్టించారు ఆర్తి సాహా