మీరు ఎప్పుడో ఒకసారి పార్లే-జిని తిని ఉంటారు. ఈ బిస్కెట్‌ ఎన్నో ఏళ్ల నుంచి ఫేమస్‌గా ఉంది

అయితే ‘పార్లే-జి’లో ‘జి’ అంటే ఏమిటి అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంటుంది

పార్లే-జి పార్లేజ్-గ్లూకోజ్‌తో తయారు చేయబడింది. పార్లే ఉత్పత్తులు 1929లో స్థాపించబడ్డాయి

అప్పుడు అక్కడ 12 మంది మాత్రమే పని చేసేవారు

1938లో మొదటిసారి బిస్కెట్‌ను తయారు చేశారు. బిస్కెట్‌కి పార్లేజ్-గ్లూకో అని పేరు పెట్టారు

1981లో కంపెనీ పార్లేజ్-గ్లూకోను కేవలం ‘G’గా మార్చింది. ఈ ‘G’ అంటే గ్లూకోజ్

పిల్లలకు నచ్చడంతో కంపెనీ ఈ ‘జీ’ పదాన్ని జీనియస్‌గా మార్చింది

అయితే ప్యాకెట్‌పై పార్లే-జి అని రాసి ఉంది