సుమ, రాజీవ్‌లది ప్రేమ వివాహమనే విషయం తెలిసిందే
దూరదర్శన్‌లో ఎపిసోడ్ షూట్ చేసే సమయంలో సుమను తొలిసారి చూసిన రాజీవ్
జీవనరాగం సీరియల్‌లో నటించిన రాజీవ్, సుమ
వీరిద్దరి మధ్య ప్రేమ మొదలవ్వడానికి తొలి బీజం ఇదే
అక్కడే సుమకు ప్రపోజ్ చేసిన రాజీవ్
మొదట నో చెప్పిన సుమ, తర్వాత ఓకే చెప్పింది
దీంతో వీరి వివాహం 1999 ఫిబ్రవరి 10న జరిగింది
Web story end slide
Web story end slide