జబర్దస్త్‌ షో తో మరింత పాపులర్ అయినా వేణు ‘బలగం’ మూవీతో అందరిని మెప్పించారు.

నటుడిగా కెరీర్‌ ప్రారంభించి, దర్శకుడిగా మారిన వారిలో అవసరాల శ్రీనివాస్‌  ఒకరు.

‘ఫలక్‌నుమా దాస్‌’ తో హీరో కం డైరెక్టర్ గా ట్రెండ్ క్రియేట్ చేసారు విశ్వక్‌సేన్‌

‘కాంతార’తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శక- నటుడు రిషబ్‌శెట్టి

చిన్న పాత్రలతో నటుడిగా మొదలుపెట్టిన సముద్రఖని దర్శకుడిగానూ కోలీవుడ్‌, టాలీవుడ్‌లో తనదైన ముద్రవేశారు.ఇప్పుడు #PKSDTని తెరకెక్కిస్తున్నారు.

ప్రముఖ హీరో అర్జున్‌ (Arjun Sarja) 90ల్లోనే పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

ప్రముఖ కథానాయకుడు మోహన్‌బాబు త్వరలోనే ఓ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారని, అందులో ఆయన పవర్‌ఫుల్‌ రోల్‌ ప్లే చేయనున్నారని