భరత్ లో విగ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఇండియాలో ఎతైన విగ్రహాలు ఏంటో చూద్దాం..
గుజరాత్లో 597 అడుగుల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం
హైదరాబాద్లో 216 అడుగుల గణిత శాస్త్రవేత్త రామానుజన్ విగ్రహం
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో 171 అడుగుల హనుమంతుని విగ్రహం
ఆంధ్రప్రదేశ్ విజయవాడ జిల్లాలో 171 అడుగుల 2వ ఎత్తైన హనుమాన్ విగ్రహం.
కర్నాటక తుమకూరులో 161 అడుగుల పంచముఖి హనుమంతుని విగ్రహం
ఉత్తరప్రదేశ్ బృందావన్లో 141 అడుగుల ఎత్తైన మా వైష్ణో దేవత విగ్రహం
కన్యాకుమారిలో 133 అడుగుల తత్వవేత్త తిరువల్లువర్ విగ్రహం
హైదరాబాద్లో 125 అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం.