ట్రిపులార్‌లో నాటు నాటు సాంగ్‌కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే
దీంతో ఈ అవార్డ్ పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది
అయితే అవార్డుకు ఎంపికైన తొలి ఇండియన్ మూవీ 'దో ఆంఖే బారా హాత్'.
1983లో గాంధీ చిత్రం 5 విభాగాల్లో అవార్డులు గెలిచింది
1961లో అపుర్ సన్‌స్కార్ (బెంగాలీ), 1989లో సలాబ్ బాంబే సినిమాలు నామినేట్ అయ్యాయి
ఆ తర్వాత 2001లో మాన్‌సూన్ వెడ్డింగ్ మూవీ నామినేట్ అయ్యింది
గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న తొలి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్‌రెహమాన్
ఇప్పుడు తొలి తెలుగు వాడిగా కీరవాణి ఘనత దక్కించుకున్నారు