వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన  'ది కాశ్మీర్ ఫైల్స్'

కాశ్మీరీ పండిట్ల ఊచకోత కథను సినిమాలో చూపించారు.

సినిమా విడుదలైనప్పటి నుంచి వివేక్‌కు బెదిరింపులు వస్తున్నాయి

వివేక్‌కి 'వై' కేటగిరీ భద్రత కల్పించారు

వివేక్ ఇటీవల ప్రధాని మోదీని కలిశారు

'ది కాశ్మీర్ ఫైల్స్' 7 రోజుల్లో 97 కోట్లు వసూలు చేసింది