రవీంద్ర జడేజా నుంచి 'సర్ జడేజా'గా మారిన కథ ఎంతో ఆసక్తికరంగా ఉంది.

జడేజాను సహచరులు, అభిమానులు 'సర్ జడేజా' అని పిలుస్తుంటారు.

'సర్ జడేజా' పేరును జడ్డూకు ఎంఎస్ ధోని పెట్టాడు.

ఐపీఎల్ సందర్భంగా ధోనీ చాలా ఫన్నీ ట్వీట్లు చేశాడు.

జడేజా జీప్‌ని నడుపుతుంటే, జీప్ అస్సలు కదలదు. రోడ్డు మాత్రం కదలడం ప్రారంభమవుతుంది.

2013లో చేసిన ట్వీట్ కారణంగానే అతనికి సర్ జడేజా అనే పేరు వచ్చింది.