టయోటా కిర్లోస్కర్ నుంచి కొత్త హైబ్రిడ్ వెర్షన్ మల్టీ-పర్పస్ మోడల్ ఇన్నోవా హైక్రాస్
ఈ కారు ప్రారంభ ధర రూ.18.30 లక్షలు(ముంబై షోరూంలో)
గత నెలలో విడుదల చేసినప్పటికీ వచ్చే నెల నుంచి కస్టమర్లకు అందుబాటులో
సెల్ఫ్-చార్జింగ్ హైబ్రిడ్ వెర్షన్ మోడల్ రూ.24.01 లక్షల నుంచి రూ.28.97 లక్షల వరకు
గ్యాసోలైన్ వెర్షన్ రూ.18.30-19.20 లక్షల మధ్యలో లభించనుంది