మైసూర్ శాండల్ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు

 1916లో బెంగళూరులో ఈ సబ్బుల తయారీ ప్రారంభమైంది

గంధపు చెక్కల ఎగుమతుల్లో మైసూర్‌ ప్రపంచంలోనే ఫస్ట్‌ ప్లేస్‌లో ఉండేది

అయితే మొదటి ప్రపంచయుద్ధం కారణంగా గంధపు చెక్కల ఎగుమతులు ఆగిపోయాయి

దీంతో మైసూర్ మహారాజు రాజా వడియార్‌ సబ్బుల తయారీకి బీజం వేశారు

మోక్షగుండం విశ్వేశ్వరయ్య సహకారంతో కార్యరూపం

ఇంగ్లండ్‌లో సబ్బులను పరిశీలించిన తర్వాత సబ్బుల తయారీ

2006లో ఈ సబ్బుకు జియో ట్యాగ్ వచ్చింది