నారిజంతో చిగుళ్లు ధృడంగా మారతాయి
కాల్షియం ఎక్కువగా ఉండే పాలతో దంతాలు గట్టిపడతాయి
క్యారెట్లు దంతాల ఆర్యోగానికి మేలు చేస్తాయి
వెల్లుల్లిలోని యాంటీబాక్టీరియాలు దంతాల్లోని సూక్ష్మీజీవులు నశిస్తాయి
బఠానీలు నమిలితే నోటికి ఎక్సర్‌సైజ్ అవుతుంది