లింగమార్పిడి సర్జరీలపై  ఢిల్లీ మహిళా కమిషన్‌ ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖకు  నోటీసులు జారీ చేసింది.

లింగ మార్పిడి సర్జరీలకు సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్స్‌లో సౌకర్యాలు లేవని తెలిపింది

 సర్జరీ ఏర్పాట్లకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని మహిళా కమిషన్‌ కోరింది

లింగమార్పిడి సర్జరీల విషయంలో ట్రాన్స్‌జెండర్లకు సమస్యలున్నట్లు మహిళా కమిషన్‌ గుర్తించింది

 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్జరీలకు ఏర్పాట్లు చేయాలని కమిషన్‌ ఆదేశించింది

మరి కమిషన్‌ ఇచ్చిన నోటీసులపై చర్యలు ఉంటాయో చూడాలి