30 ఏళ్లకే అమ్మమ్మ అయిన బ్రిటన్ మహిళ..30 ఏళ్లకే అమ్మమ్మ అయిన బ్రిటన్ మహిళ హీలే.14 ఏళ్లకే బిడ్డకు జన్మనిచ్చిన హీలే కూతురు సాల్జర్.యుకుడితో రిలేషన్‌లో ఉంటూ గర్భవతి అయిన సాల్జర్.అబార్షన్‌కు ఒప్పుకోకపోవడంతో 2018లో బిడ్డకు జననం. ఫలితంగా 30 ఏళ్లకే యువ అమ్మమ్మగా నిలిచిన హీలే.