ప్రజలు ఎక్కువగా భోజనం తర్వాత వాకింగ్‌ చేస్తుంటారు

రాత్రిపూట నడవడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది

భోజనం తర్వాత 20-30 నిమిషాలు నడవండి

దీని వల్ల రోగనిరోధక శక్తిని మెరుగు పరుస్తుంది

మధుమేహ వ్యాధిగ్రస్తులు వాకింగ్ చేయడం ద్వారా షుగర్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుకోవచ్చు

వాకింగ్‌ వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది

శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది