యూరప్‌లో ని ఐర్లాండ్‌లో భారతీయ శివలింగం ఎలా వచ్చిందనే ప్రశ్న ఎప్పటినుంచ్చో సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది
అతిపురాతన లింగాన్ని క్రైస్తవ సన్యాసులు పునరుత్పత్తికి చిహ్నంగా భావి పూజించేవారు
ఈ లింగం ప్రస్తావన మైనర్స్ ఆఫ్ ది ఫోర్ మాస్టర్స్ నేనే గ్రంధంలో ఉంది
క్రీస్తుశకం 1632 నుంచి 1636 మధ్య ఈ ప్రాంతంలో ఈ శివలింగాన్ని త్వాతా డి డానన్ తెచ్చినట్లు చారిత్రాత్మక కథనం
త్వాతా డి డానన్ ను కశ్యప ముని భార్య అయిన దక్ష కూతురు డాను అనే దేవత కొడుకుగా చెప్పేవారు. ఆమె నదులకు అధిపతి
ఈ శివలింగాన్ని ‘లియా ఫెల్’ అని పిలుస్తారు. అంటే స్థానిక భాషలో ‘అదృష్ట శిల’ అని అర్థం