మీకు తెలుసా..?కెమెరా భాషలో చెప్పాలంటే మనిషి కన్ను 576 మెగా పిక్సెల్.ఆవలింత ఎందుకు తీస్తారన్న దానికి ఇప్పటి వరకు సమాధానం లేదు.శరీరం బరువులో 8 శాతం రక్తందే.శరీరంలో అత్యంత చిన్న ఎముక చెవి.ఆరోగ్యవంతమైన ఊపిరితిత్తులు గులాబీ రంగులో ఉంటాయి.