భోజనం తర్వాత సోంపు తింటున్నారా
సోంపు గింజలను తింటే జింక్, క్యాల్షియం, సెలీనియం లాంటి పోషకాు లభిస్తాయి.
రక్త ప్రసరణలో ఆక్సీజన్ సమతుల్యతను కాపాడతాయి.
సోంపు తినడం వల్ల చర్మం పొడిబారకుండా చూస్తుంది. అలాగే చర్మంపై దద్దుర్లు రాకుండా కాపాడుతుంది.
సోంపు గింజల పేస్ట్‌ను ముఖంపై రాయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.