హీరోయిన్స్ నుంచి నిర్మాతలుగా మారిన అందాల ముద్దుగుమ్మలు వీళ్లే..
మంచు లక్ష్మీ.. అనగనగా ఓ ధీరుడులో నటించి ఝుమ్మంది నాదం చిత్రాన్ని నిర్మించింది.
ప్రవీణ పర్చూరి.. c/o కంచరపాలెం చిత్రాన్ని నిర్మించి అందులోనే నటించింది.
తాప్సీ పన్నూ.. తెలుగు అనేక చిత్రాల్లో నటించి అవుడ్సైడర్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌన్ నిర్మించింది.
ఛార్మీ కౌర్.. తెలుగులో పలు చిత్రాల్లో నటించి డైరెక్టర్ పూరితో కలిసి పూరి కనెక్ట్స్ నిర్మించింది.
నిహారిక కొణిదెల.. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా వచ్చి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ప్రొడక్షన్ నిర్మించింది.