సినీ వినీలాకాశంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ బ్రాండ్‌గా వెలుగొందుతున్నారు. ఎల్లలేని అభిమానులు ఆయన సొంతం
ఇంధిరా గాంధీ నాటి నుంచి రజనీ రాజకీయ ప్రవేశంపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే
ఇంత మంది ఎదురు చూస్తున్నా రజనీ రాజకీయాలకు దూరంగా ఉండటానికి గల కారణాన్ని తాజాగా వెల్లడించారు
నాకు మూత్రపిండాల సమస్య ఉండటం వల్లే రాజకీయాలకు దూరమయ్యాను
ఆ కారణంగానే బహిరంగ సభల్లోనూ పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది
ఈ విషయాలన్నీ చెబితే నేను భయపడుతున్నానని అందరూ అనుకుంటారు. అందుకే ఎక్కడా చెప్పలేదు
రక్తాన్ని మనుషులెవరూ తయారు చేయలేరు. దేవుడు ఉన్నాడనడనడానికి ఇదే నిదర్శనం. దేవుడు లేడు అనేవారు ఒక రక్తపు బొట్టునైనా తయారుచేసి చూపించాలని సవాలు విసిరారు