నటి హేమ గురించి తెలియని వారుండరు

వెండితెరపై ఆమె తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించింది

ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు

గత మా ఎలక్షన్స్‌లో చురుగ్గా కనిపించిన హేమ

కిరాక్‌ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెండవ బ్రాంచ్‌ ప్రారంభోత్సవానికి హాజరైన హేమ

ఈ మధ్య సినిమాల్లో కనిపించడం లేదు ఎందుకు? అనే ప్రశ్న ఎదురైంది

కొత్త బిజినెస్‌ పెట్టాను. మంచి లాభాలు వస్తున్నాయి. సంపాదన ఎక్కువ అవడంతో సుఖ పడటం అలవాటు పడ్డా

తనదైన శైలిలో స్పందించింది హేమ