తనుశ్రీ దత్తా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.

తనకు ఏదైనా హాని జరిగితే అందుకు నానా పటేకర్ దే బాధ్యతగా పేర్కొంది.

నానా పటేకర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు.

అతడి స్నేహితులు, బాలీవుడ్ మాఫియా బాధ్యత వహించాలన్న నటి

బాలీవుడ్ మాఫియా అంటే రాజ్ పుత్ కేసులో వినబడే పేర్లేనని కామెంట్

వారి సినిమాలను బహిష్కరించాలని పిలుపు

చట్టం, న్యాయం నా విషయంలో విఫలమయ్యాయి అన్నారు తనుశ్రీ దత్తా